పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రేఖానాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Mla Rekhanayak's Interesting Comments On Party Change-TeluguStop.com

మంత్రి పదవి రేసులో ఉన్న కారణంగానే తనకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు.

ఎన్నికల వరకు ఉన్న సమయంలో ప్రతి గ్రామంలో పర్యటించి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానన్నారు.బీఆర్ఎస్ కేడర్ తనతోనే ఉందన్న రేఖా నాయక్ ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube