చిరంజీవి కెరియర్ లో భారీ ప్లాప్ అయిన సినిమాలు ఇవే...

సినిమా ఇండస్ట్రీ లో ఎవరైన తెలిసినవాళ్ళు ఉంటే ఇక్కడ అవకాశాలు ఈజీగా వస్తాయి… అలా కాదని ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడ మనమే సొంతంగా ట్రైల్స్ చేయాలంటే మాత్రం చాలా కష్టం…ఎందుకంటే ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ లో ఉన్న సినీ నేపథ్యం లేనప్పటికీ, నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా మారారు.చిరంజీవి( Chiranjeevi ) కెరీర్‌లో నటించిన సినిమాలలో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి…

 Disaster Movies In Megastar Chiranjeevi Career Acharya Anji Mrugaraju Details, C-TeluguStop.com

ఎన్టీఆర్ఈ, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు జనరేషన్ల తరువాతి తరంలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సాధించిన రికార్డ్ చిరంజీవిదే.

అయితే విజయాలతో పాటు చిరంజీవి కెరీర్ లో ఆ స్థాయిలో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి.ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

 Disaster Movies In Megastar Chiranjeevi Career Acharya Anji Mrugaraju Details, C-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య.

( Acharya Movie ) భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.చిరంజీవి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలింది…

Telugu Acharya, Anji, Chiranjeevi, Disaster, Mrugaraju, Shankardada-Movie

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి( Syeraa Narasimha Reddy ) మూవీని ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించారు.ఈ మూవీ ప్లాప్ అవడంతో దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట…

బాలీవుడ్ లో హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా జిందాబాద్’ గా( Shankar Dada Zindabad ) ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేశారు.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది…

Telugu Acharya, Anji, Chiranjeevi, Disaster, Mrugaraju, Shankardada-Movie

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన మృగరాజు సినిమాకి( Mrugaraju Movie ) గుణశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది…

కోడి రామకృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా అంజి.( Anji Movie ) ఈ చిత్రాన్ని నిర్మాత శ్యామ్ ప్రసాద్ నిర్మించారు.ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.ఈ మూవీలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube