Shruti Haasan: ఆవిడ నిన్ను బాగా మిస్ అవుతుందంటూ బాయ్ ఫ్రెండ్ ను ట్యాగ్ చేసిన శృతిహాసన్.. వైరల్ స్టోరీ?

మామూలుగా ఏ అమ్మాయైనా సరే తన భర్తకు కానీ, బాయ్ ఫ్రెండ్ కు కానీ మరో అమ్మాయి ఉంటే అస్సలు తట్టుకోలేరు.తమ స్థానంలో మరొకరు ఉంటే జీర్ణించుకోరు.

 Shruti Haasan Tagged Her Boyfriend Saying That She Misses You A Lot Viral Story-TeluguStop.com

కానీ తాజాగా శృతిహాసన్( Shruti Haasan ) తన బాయ్ ఫ్రెండ్ ను తానే కాకుండా మరోక ఆవిడ మిస్ అవుతుంది అని సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ కి ట్యాగ్ చేసి మరి పంచుకుంది.ఇంతకు ఆవిడ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక 2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు( Anaganaga O Dheerudu ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Telugu Female Cat, Shruti Haasan, Shrutihaasan-Movie

అలా దాదాపు 20 కు పైగా సినిమాలలో నటించింది.తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

Telugu Female Cat, Shruti Haasan, Shrutihaasan-Movie

అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికా తో( Santanu Hazarika ) సహజీవనం చేస్తూ రచ్చ చేస్తుంది.ఇక ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.తనకు ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

Telugu Female Cat, Shruti Haasan, Shrutihaasan-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను ఒక ఫిమేల్ క్యాట్( Female Cat ) పిక్ షేర్ చేస్తూ అది శాంతాను హజారికా గురించి ఆలోచిస్తున్నట్లు అతని ఫోటో పెట్టి.ఆమె నిన్ను చాలా మిస్ అవుతుంది అని అతడికి ట్యాగ్ చేసి పంచుకుంది.

ఇక ఆ స్టోరీ బాగా వైరల్ అవ్వటంతో నీకే కాకుండా ఆయన పిల్లికి కూడా మనసు ఇచ్చాడా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక శృతిహాసన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube