కంగువ 1000 కోట్లు తెస్తుందా..?

సూర్య</em( Surya )హీరోగా వస్తున్న కంగువ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది.శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు.

 Surya Kanguva Targets 1000 Crores , Surya, Kanguva, 1000 Crores, Devi Sri Pras-TeluguStop.com

దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.రీసెంట్ గా వచ్చిన సూర్య కంగువ టీజర్ సినిమాపై భారె క్రేజ్ తెచ్చింది.

సినిమా చూస్తుంటే పెను సంచలనాలను సృష్టించేలా ఉంది.కంగువ( Kanguva movie ) సినిమా గురించి అందులో నటించిన కన్నడ యాక్టర్ ధనుంజయ్ సూపర్ న్యూస్ చెప్పారు.

కంగువ సినిమా తప్పకుండా 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని అన్నారు.సినిమా చాలా బాగా వచ్చిందని.సూర్య సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టిస్తుందని అన్నారు.సూర్య కంగువ సినిమా నార్త్ సైడ్ ఇప్పటికే 400 కోట్ల దాకా బిజినెస్ చేసింది.

తెలుగులో కూడా ఈ సినిమా బిజినెస్ భారీగా ఉంటుందని తెలుస్తుంది.సో బిజినెస్ లెక్కలు ఇలా ఉంటే సూర్య కంగువ తప్పకుండా 1000 కోట్లు కొట్టి తీరుతుందని ఫిక్స్ అవ్వొచ్చు.

ఈ సినిమాలో దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad )మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube