టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ అదే సమయంలో అమ్మాయిలను, ప్రేక్షకులను కూడా తన వైపు మలుపుకున్నాడు.
చూడ్డానికి మంచి హ్యాండ్సమ్ గా, అందంగా ఉంటూ నిత్యం ట్రెండీగా కనిపిస్తూ ఉంటాడు.మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన విజయ్ దేవరకొండ.2016 లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఆ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు.
కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.అంతగా సక్సెస్ కాలేకపోయాడు.
ఇక పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన్న లైగర్( Liger movie ) సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమా( Kushi movie )లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాడు.అయితే విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.
అదేంటంటే ఆయనకు అమ్మాయిలంటే పిచ్చి అని.ఏ అమ్మాయిని చూసిన కూడా వారిని ఇట్టే పడేస్తాడు అని.ముఖ్యంగా హీరోలను మాత్రం తన వైపుకి మలుపుకుంటాడు అని జనాలు తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.
గతంలో హీరోయిన్ రష్మిక మందన్న తో కూడా ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు తనకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది.తన సినిమాలలో ఏ హీరోయిన్ తో నైనా మంచి రొమాంటిక్ సీన్ లు ఉండేలా చూసుకుంటాడు.
ఇప్పటికి తను చేసిన సినిమాలలో చాలా వరకి రొమాంటిక్ సీన్స్ వచ్చాయి.అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తను సమంతతో ఖుషి సినిమాలో నటిస్తుండగా.ఆమెతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.
గతంలో షూటింగ్ సెట్ సమయంలో తనతో ఒక వీడియో చేయగా.అందులో తనని వెనకాల నుండి వచ్చే హగ్ చేసుకోవడంతో నాగచైతన్య అభిమానులు చాలా ఫీల్ అయ్యారు.మామూలుగా సమంత చిన్న హీరోలకు అస్సలు హాగ్ అనేది ఇవ్వదు.
కానీ తను విజయ్ దేవరకొండ అలా ప్రవర్తించిన కూడా నవ్వుతూ కనిపించింది.
అయితే తాజాగా ఖుషి సినిమాకు సంబంధించిన మరో వీడియో పంచుకున్నాడు విజయ్.అందులో ఆరాధ్య పాటలో.సమంతతో పాటు తను కూడా బెడ్ మీద తనను వెనకాల నుండి హగ్ చేసుకోగా సమంత కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా విజయ్ ని హగ్ చేసుకోవటమే కాకుండా మీద కాలు కూడా వేయించుకొని రియల్ కపుల్స్ లాగా రెచ్చిపోయారు.
ఇక ఈ వీడియో చూసి చైతన్య అభిమానులు మరింత ఫైర్ అవుతున్నారు.సినిమాతో పేరుతో సమంతను తెగ వాడేసుకుంటున్నాడని కావాలనే చైతూకు మండే విధంగా ఇలా పోస్ట్ చేశాడు అని అంటున్నారు.