తెలంగాణలో గడీల పాలనే కొనసాగుతోంది.. : భట్టి

ఖమ్మం సభ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి సభను సక్సెస్ చేశారని తెలిపారు.

 The Rule Of Gadis Continues In Telangana.. : Bhatti-TeluguStop.com

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నానని పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

సైంటిఫిక్ టెంపరమెంట్ తో రాష్ట్రాన్ని పాలకులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పునర్నిర్మాణం చేస్తున్నామని చెబుతూ గతంలో నాటి గడీల పాలననే కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube