కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదుగుతున్నారు.. పవన్ కల్యాణ్

పశ్చిమగోదావరి జిల్లా బీసీ నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్తున్నారని చెప్పారు.

 Pawan Kalyan Is Growing Politically By Using Caste-TeluguStop.com

జనసేన అధికారంలోకి రాగానే తూర్పు కాపుల గణాంకాలను వెలికితీస్తామని తెలిపారు.

సమాజంలో అందరినీ సమానంగా చూస్తే కులాల గొడవ ఉండదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తూర్పు కాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారన్న ఆయన కులాన్ని పట్టించుకోకుండా ఆ పేరుతో రాజకీయంగా ఎదుగుతున్నారని విమర్శించారు.తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాల విషయంలో తారతమ్యాలు ఎందుకని ప్రశ్నించారు.

అంతేకాకుండా తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.అయితే రాష్ట్ర విభజనతో బీసీ కులానికి చెందిన కాపులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube