జనసేనానికి ఓ అభిమాని గిఫ్ట్... మినీ వారాహిని చూసిన పవన్ మురిసిపోయాడు?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగనున్న ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.పేరు రోడ్లపై తిరుగుతూ ప్రచారాలు చేస్తుంటే అభిమానులు వారిని కాలుస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

 A Fan's Gift To Jana Sena Pawan Was Shocked To See Mini Varahi , Janasena, Ap Po-TeluguStop.com

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పోటెత్తుతున్నారు.పవన్క బహుమతులు అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలనే కోనసీమ జిల్లాలో పవన్ వారాహి యాత్ర చేపడుతుండగా ఒక అభిమానిని అద్భుతమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.సదరు అభిమాని ఒక మినీ వారాహి( Mini Varahi ) వాహనాన్ని తయారు చేసి దానిని పవన్‌కి బహుకరించాడు.

జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి( MPTC Jakkampudi Vijayalakshmi ) తనయుడే ఆ అభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషించాడు.దానిని తన చేతిలోకి తీసుకొని మురిసిపోయాడు కూడా.ఇక రాజకీయ నాయకురాలు విజయలక్ష్మి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మలికిపురం( Malikipuram ) గ్రామానికి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.కాగా ఆమె కుమారుడు చిన్నవాడే అయినా వారాహి వాహనానికి స్మాల్ వెర్షన్ తయారు చేయాలని పెద్ద ఆలోచన చేశాడు.

ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి పది రోజులు పాటు కష్టపడ్డాడు చివరికి ఒక మినీ వారాహిని అద్భుతంగా తయారు చేసే అందించాడు.దీనికి పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయాడు.ఈ మినీ వారాహికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.

దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి వావ్ అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube