ఓట్ల కోసం తాయిలాలు కోసం డబ్బులు పంచడం లేదు…సంక్షేమం కోసం నగదు జమ చేస్తున్నాంకులం వెనుకబాటు తనం,పార్టీల తో సంబంధం లేకుండా ఇస్తున్నాం పేదరికం నుంచి సొంతకాళ్లపై నిలబడేలా సంక్షేమం అమలు చేస్తున్నాం సీఎం జగన్( cm jAGAN ) దేశానికే తలమానికంగా ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తోడేళ్ళు మందలా ఎటాక్ చేయాలని చూస్తున్నాయి ఏమరుపాటుగా ఉంటే వారు చెప్పేదే వాస్తవం అనిపిస్తుందిక్షేత్రస్థాయిలో పరిస్థితి మొత్తం వేరేగా ఉంది80 శాతం కుటుంబాలు జగన్ తో ఉన్నామని చెబుతున్నా….తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎన్నికల యుద్ధం ఎలా జరిగినా అప్రమత్తంగా ఉండాలిచంద్రబాబు ( chandra babu naidu )హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతిఅక్రమాలకు చిరునామా గా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుందిలింగమనేని రమేష్ కు ఒక్క రూపాయి రెంట్ పే చేయలేదు…ఏ హోదా తో అక్కడ ఉన్నారో తెలియదుదేశభక్తితో నా హౌస్ ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని కోర్టులో చెప్పారు.
చంద్రబాబు సీఎం పదవి పూర్తయ్యాక ఎందుకు ఖాళీ చేయలేదు?గెస్ట్ హౌస్ కోసం లింగమనేని రమేష్ కోసం రైతుల భూమి ఇచ్చారు చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ ఆయన ఉంటున్న నివాసంపేదలకు ల్యాండ్ ఇవ్వకుండా కోట్ల రూపాయల విలువైన భూమి దోచేయలని చూసారురియల్ ఎస్టేట్ ఏజెంట్ లతో కలిసి పేదలకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారుసుప్రీం కోర్టు కు తీసుకెళ్లి పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారుకరుడు గట్టిన దుర్మార్గులు,పెత్తందార్ల పక్షాన టీడీపీ,జనసేన,కమ్యూనిస్టులు ఒక్కటయ్యారు కుట్రపూరితంగా జగన్ పై దాడి మొదలు పెట్టారు పొలిటికల్ వార్…నిజాయితీకి,అబడ్డానికి మధ్య వార్ జరుగుతుంది ఇటు సైపు వైసీపీ ఉంటే అటు వైపు అందరూ ఒక్కటయ్యారు జగన్ చేస్తున్న రాజకీయం చంద్రబాబు కు ఉరితాడు లాంటిది ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలి
.