Actress Pragathi: ప్రగతి బాడీ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్ చేసిన నెటిజన్స్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసిందిగా?

కొందరు ట్రోలర్స్ నిత్యం సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ఏదో ఒక విషయంలో తమ ట్రోల్స్ తో బాధ పెడుతూ ఉంటారు.

 Actress Pragathi Strong Reply To Vulgar Comments-TeluguStop.com

ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలను, స్టార్ సెలబ్రిటీలను కూడా వదలలేదు ట్రోలర్స్. దీంతో కొన్ని కొన్ని సార్లు తిరిగి సెలబ్రిటీలు వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటారు.

కొంతమంది సైలెంట్ గా ఉంటే కొంతమంది సెలబ్రిటీలు అలా కాకుండా మరోసారి వారిని నోరు తెరవకుండా చేస్తారు.తాజాగా ప్రగతి( Actress Pragathi ) కూడా అదే పని చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి అందరికీ తెలిసిందే.తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకుంది ప్రగతి.ఇక ఈమె సోషల్ మీడియాలో( Social Media ) బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.

Telugu Actresspragathi, Pragathi, Pragathi Dance-Movie

రెండేళ్ల కిందట నుండి సోషల్ మీడియాలో అడుగుపెట్టి మంచి ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఇక ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతుంటాయి.

ఇక తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉండగా తన గ్లామర్ ను మాత్రం ఏమాత్రం తగ్గించకుండా పెంచుకుంటూ పోతుంది.ఈమె వేసే డ్రెస్సులు కూడా యంగ్ హీరోయిన్స్ ని మించి ఉంటాయి.

ముఖ్యంగా తన డాన్స్ స్టెప్ లతో తెగ రచ్చ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన కూతురితో కూడా తెగ డాన్సులు చేస్తుంది.

అసలు ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉన్న ప్రగతిని చూసి అభిమానులు తెగ షాక్ అవుతున్నారు.

Telugu Actresspragathi, Pragathi, Pragathi Dance-Movie

ఇక ఆమె ప్రతిరోజు వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తుంది.అయితే ఈమె సోషల్ మీడియాలో అలా పోస్టులు షేర్ చేయటం వల్ల కొందరు ట్రోలర్స్(Trollers ) ఈమెను బాగా టార్గెట్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే.

రీసెంట్ గా తన కూతురితో కలిసి ఒక డాన్స్ వీడియో షేర్ చేసుకుంది.

ఆ వీడియో చూసి కొందరు.ఈ వయసులో మీకు ఇటువంటి అవసరమా అంటూ తన బాడీ పార్ట్స్ గురించి తీస్తూ రకరకాలుగా బూతు కామెంట్లు పెట్టారు.

దీంతో వెంటనే ప్రగతి వారిపై ఫైర్ అవుతూ.నా పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది.

Telugu Actresspragathi, Pragathi, Pragathi Dance-Movie

మీరు ఆడవాళ్ళపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే ఇంట్లో అమ్మపై.అమ్మమ్మలపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో అర్థమవుతుంది.నా పర్సనల్ లైఫ్ జోలికి రాకుండా ఉంటే బెటర్ అని తన కౌంటర్ తో ఒక్కొక్కడికి బాగా ఇచ్చి పడేసింది.ఇక ప్రస్తుతం ఈమె పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube