ఓటమి భయంతోనే భౌతికదాడులు..: ఎమ్మెల్యే గోరంట్ల

ఓటమి భయంతోనే వైసీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.మహానటుడు రజనీకాంత్ పై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.నెలకు రూ.100 కోట్లు ఇవ్వాలని మైనింగ్ మాఫియాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు.నేరచరిత్ర ఉన్న అధికారులకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇచ్చారన్నారు.వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

 Physical Attacks Due To Fear Of Defeat: Mla Gorantla-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube