గోపిచంద్ నరేష్ ఇద్దరికి హిట్ కావాల్సిందే..!

హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న గోపీచంద్( Gopichand ) లేటెస్ట్ గా రామబాణంతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు.వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో ఉన్న గోపీచంద్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

 Gopichand Naresh Two Heroes Wants Super Hit , Gopichand , Naresh , Jagapati Bab-TeluguStop.com

మరోపక్క నాందితో హిట్ అందుకున్న అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు.అతను కూడా ఉగ్రం( Ugram ) అంటూ రాబోతున్నాడు.

ఉగ్రం తో నరేష్ కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.రామబాణం ఉగ్రం రెండు సినిమాలు ఒకేరోజు అంటే మే 5న రిలీజ్ అవుతున్నాయి.

ఈ రెండు సినిమాల ఫలితాలు ఆ హీరోలకు చాలా ఇంపార్టెంట్.అయితే రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవడంతో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.రామబాణం ( Ramabanam )అన్నదమ్ముల ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీగా వస్తుంటే ఉగ్రం ఒక మాస్ సినిమాగా వస్తుంది.రెండు సినిమాల ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి.గోపీచంద్ అల్లరి నరేష్ ఈ ఇద్దరు తమ సినిమాలతో ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారు.మరి ఈ సినిమాల్లో ఏది వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

రెండు సినిమాలకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube