రాజ్ తరుణ్ కెరియర్ పడిపోయినట్టేనా..?ఇక ఆయన హీరోగా పనికిరాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్…( Raj Tarun ) ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలేవి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించకపోవడం విశేషం…ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందని అందరూ అనుకుంటున్నారు.కానీ ఈ సినిమాలు మాత్రం ఏవీ సక్సెస్ సాధించడం లేదనే విషయం రీసెంట్ గా ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది.

 Is Raj Tarun Career Down Details, Raj Tarun, Hero Raj Tarun, Raj Tarun Movies, R-TeluguStop.com
Telugu Raj Tarun, Rajtarun, Raj Tarun Flop, Tollywood-Movie

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు( Raj Tarun Movies ) ఏవి ప్రేక్షకులను అలరించడం లేదు.ఇక రీసెంట్ గా ఆయన తన పర్సనల్ విషయాల్లో వార్తల్లో నిలిచాడు.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు ఏవి ఆడక పోవడం ఇక పర్సనల్ విషయాల్లో కూడా ఆయన చాలావరకు ప్రేక్షకుల్లో చాలా డ్యామేజ్ అయితే అయ్యాడు.

దానివల్ల ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి.ఇక రీసెంట్ గా వచ్చిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ ( Disaster ) అవ్వడంతో ఆయన కెరియర్ అనేది డైలమాలో పడింది.

 Is Raj Tarun Career Down Details, Raj Tarun, Hero Raj Tarun, Raj Tarun Movies, R-TeluguStop.com
Telugu Raj Tarun, Rajtarun, Raj Tarun Flop, Tollywood-Movie

మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఇలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా భారీ సక్సెస్ ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ప్రస్తుతం తనదైన రీతిలో ఆయన చేస్తున్న సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవడం పక్క అంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube