వెంకటేష్ తో సినిమా చేయనున్న పూరీ జగన్నాథ్...ఇది నిజమేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకుంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

 Puri Jagannath Is Going To Do A Movie With Venkatesh Details, Puri Jagannath , V-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) కూడా తనదైన రీతిలో గుర్తుంపును సంపాదించుకోవడానికి మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Telugu Anil Ravipudi, Puri Jagannadh, Puri Jagannath, Tollywood, Venkatesh, Venk

మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే వెంకటేష్ చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

 Puri Jagannath Is Going To Do A Movie With Venkatesh Details, Puri Jagannath , V-TeluguStop.com

మరి దానికి సంబంధించిన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ప్రస్తుతం వెంకటేష్ పూరి జగన్నాథ్ తో( Puri Jagannath ) కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Anil Ravipudi, Puri Jagannadh, Puri Jagannath, Tollywood, Venkatesh, Venk

ఇక వరుసగా పూరి జగన్నాధ్ రెండు భారీ డిజాస్టర్లతో డీలపడ్డాడు మరి ఇలాంటి సమయంలో వెంకటేష్ పూరి జగన్నాధ్ సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన అభిమానులు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ఈ విషయం మీద విపరీతమైన వార్తలు వస్తున్నప్పటికి అటు పూరి జగన్నాధ్ గానీ, వెంకటేష్ గాని ఈ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా లేదా అనే విషయం తెలియలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… అయితే పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫామ్ లో అయితే లేడు మరి వెంకటేష్ ఆయనతో సినిమా చేస్తే మాత్రం ఒక రకంగా రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube