తెలంగాణ ఎన్నికల టీం సిద్ధం చేస్తున్న బీజేపీ అధిష్టానం..!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఇప్పటినుంచే గెలుపు దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల టీమ్ ను బీజేపీ అధిష్టానం సిద్ధం చేస్తుంది.

 Telangana Election Team Is Being Prepared By The Bjp Leadership..!-TeluguStop.com

ఈ మేరకు ప్రధాన కార్యదర్శులతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, శివప్రకాశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై చర్చిస్తున్నారని సమాచారం.

దాంతో పాటు సంజయ్ టీమ్ లో ఎవరెవరు ఉండాలనే దానిపై కూడా చర్చ కొనసాగుతోంది.అదేవిధంగా యాక్టివ్ టీమ్ ను కూడా సిద్ధం చేయాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోందని తెలుస్తోంది.

మరోవైపు నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు హైకమాండ్ కు రిపోర్టులు చేరుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube