నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇల్లు ముట్టడి

నల్లగొండ జిల్లా:బీజేపీ నాయకుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటిని గురువారం బీజేపీ శ్రేణులు ముట్టడించారు.గత కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ కవితపై మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా నకేరేకల్ లో ధర్నా చేసిన సందర్భంగా నకేరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీజేపీ నాయకుల భార్యలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్దు పెట్టుకుంటే మీరు ఊరుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నార్కట్ పల్లిలోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించి, ఎమ్మెల్యే బయటికి రావాలి,బీజేపీ మహిళలకుముద్దులు పెట్టాలని నినదించారు.

 Nakirekal Mla Chirumarthi Lingaiah's House Besieged , Nakirekal Mla , Chirumarth-TeluguStop.com

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.ఎట్టకేలకు బీజేపీ ఆందోళన కారులనుపోలీసులు అరెస్టు చేసి,పోలీస్ స్టేషన్ కి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube