రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు 3 సంవత్సరాలకు సరిపడ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక ఇప్పటికే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది.

 Is Mahesh Babu Getting Enough Remuneration For 3 Years For Rajamouli Movie Detai-TeluguStop.com
Telugu Rajamouli, Mahesh Babu, Maheshbabu, Pan, Tollywood-Movie

కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.కానీ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయినప్పటికి ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన ఫిట్నెస్ కోసమే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే మహేష్ బాబు చాలా వరకు ఈ సినిమా మీద టైమ్ ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక రెమ్యూనరేషన్( Remuneration ) విషయంలో కూడా ఆయన చాలా ఎక్కువగా డిమాండ్ చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు సంవత్సర కాలం నుంచి ఆయన ఎటువంటి యాడ్స్ గాని, సినిమాలు గాని చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు.

 Is Mahesh Babu Getting Enough Remuneration For 3 Years For Rajamouli Movie Detai-TeluguStop.com
Telugu Rajamouli, Mahesh Babu, Maheshbabu, Pan, Tollywood-Movie

మరి ఈ లెక్క ప్రకారమే ఆయన ఈ మూడు సంవత్సరాలకు సరిపడ రెమ్యూనరేషన్ ను తీసుకోవడానికి సిద్దమయ్యాడట… దాంతో ప్రొడ్యూసర్ దగ్గర భారీ రేంజ్ లో డబ్బులను వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా 2025 జనవరిలో స్టార్ట్ అయి రెండు సంవత్సరాలు పాటు సెట్స్ మీదే ఉండబోతున్నట్టు గా కూడా తెలుస్తోంది.

ఇక ఈ లెక్కన 2027 చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube