షర్మిల, బీజేపీపై కందాల పరోక్ష వ్యాఖ్యలు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు బీజేపీపై ఎమ్మెల్యే కందాల పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం జిల్లాలోని చేగొమ్మలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.

 Kandala's Indirect Comments On Sharmila And Bjp-TeluguStop.com

ఖమ్మం జిల్లాకు వస్తున్ననేతలను ఉద్దేశించి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారన్న ఎమ్మెల్యే కందాల వాళ్లతో జాగ్రత్త అని తెలిపారు.ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలు అయినప్పుడు నాయకులు పరాయి వాళ్లు కావాలా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube