షర్మిల, బీజేపీపై కందాల పరోక్ష వ్యాఖ్యలు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు బీజేపీపై ఎమ్మెల్యే కందాల పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం జిల్లాలోని చేగొమ్మలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఖమ్మం జిల్లాకు వస్తున్ననేతలను ఉద్దేశించి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారన్న ఎమ్మెల్యే కందాల వాళ్లతో జాగ్రత్త అని తెలిపారు.

ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలు అయినప్పుడు నాయకులు పరాయి వాళ్లు కావాలా అని ప్రశ్నించారు.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?