సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

హాజరైన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే లు,ఇంఛార్జీలు,ఎమ్మెల్సీ లు,పరిశీలకులు.గృహ సారథుల నియామకానికి సంబంధించిన తుది జాబితాను పార్టీకి సమర్పించనున్న ఎమ్మెల్యేలు.ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సమావేశంలో ప్రధానంగా చర్చ.175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో ఈ నెల 27 వరకూ జరగనున్న కార్యక్రమం.వాలంటీర్ల తో కలిని ఇళ్లను సందర్శించనున్న గృహ సారథులు.

 Ycp Wide Scale Meeting Chaired By Cm Jagan , Cm Jagan, Ycp, Mlas, In-charges, Ml-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube