సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

హాజరైన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే లు,ఇంఛార్జీలు,ఎమ్మెల్సీ లు,పరిశీలకులు.గృహ సారథుల నియామకానికి సంబంధించిన తుది జాబితాను పార్టీకి సమర్పించనున్న ఎమ్మెల్యేలు.

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సమావేశంలో ప్రధానంగా చర్చ.

175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో ఈ నెల 27 వరకూ జరగనున్న కార్యక్రమం.

వాలంటీర్ల తో కలిని ఇళ్లను సందర్శించనున్న గృహ సారథులు.

ఆ నటుడికి 2 లక్షలు సహాయం చేసిన పవన్.. మనిషి రూపంలో ఉన్న దేవుడంటూ?