రెచ్చిపోయి చూపించిన మంచు లక్ష్మి.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో నటుడు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే.మంచు లక్ష్మీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.

 Lakshmi Manchu Glamor Treat In Blue Dress Pics Viral ,manchu Lakshmi , English M-TeluguStop.com

ఆమెపై జరిగే ట్రోలింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే.మరి ముఖ్యంగా ఆమె మాట్లాడే తెలుగు విషయంలో ఆమె పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.

కాగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ప్రోగ్రామ్స్ లో ప్రజెంటర్గా కూడా అలరిస్తోంది మంచు లక్ష్మి.అంతేకాకుండా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

కాగా ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 17 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే.మంచి ఫ్యామిలీలో మీడియాలో ఎక్కువగా నిలిచే వారిలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది.

మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది.

తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఇది ఇలా ఉంటే చాలా వరకు అందాల ఆరబోతకు దూరంగా ఉండే మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో కాస్త రూట్ ని మార్చేసింది.

తన అందాల ఆరబోత విషయంలో డోస్ నీ పెంచేసింది.తాజాగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో మంచి లక్ష్మి స్కై బ్లూ కలర్ డ్రెస్ ను ధరించి ఎద అందాలు, థైస్ అందాలను చూపిస్తూ మత్తెక్కించే చూపులతో ఆకర్షిస్తోంది.ఆ ఫోటోలను చూసిన కొందరు పాజిటివ్గా స్పందించగా మరికొందరు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.

కాగా మంచు లక్ష్మి తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు మితిమీరి ట్రోలింగ్స్ చేస్తే మాత్రం వారికి తనదైన శైలీలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube