కరీంనగర్ లో బీజేపీ సభకు పోలీసుల అనుమతి..!

కరీంనగర్ జిల్లాలో ఈనెల 15న బీజేపీ సభను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతిని ఇచ్చారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Police Permission For Bjp Assembly In Karimnagar..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా సభను ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు నిబంధనలతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని షరతులు విధించారు.కాగా ఈ భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు జేపీ నడ్డా, తరుణ్ చుగ్ లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube