ఏపీ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు మొత్తం 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు.ఏడాది కాల పరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈనెల 8 వ తేదీ వరకు అప్లికేషన్ ప్రొఫార్మా అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.