ఏపీ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్‎నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్‎నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు మొత్తం 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు.ఏడాది కాల పరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈనెల 8 వ తేదీ వరకు అప్లికేషన్ ప్రొఫార్మా అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024