బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో.మరి ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో అయితే ఎప్పుడూ కూడా ప్రేక్షకులు అంచనాలు తప్పు అని నిరూపిస్తూనే ఉంటాడు బిగ్ బాస్.
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 విషయానికి వస్తే.బిగ్బాస్ చూస్తుండగానే 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 11 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
కాగా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరినీ ఎలిమినేట్ చేసి వీక్ కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో కొనసాగేలా చేశాడు బిగ్ బాస్.
ఇది ఇలా ఉంటే హౌస్ లో నుంచి ఇప్పటికే గీతూ, సూర్య లాంటి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
మరి ఈవారం అనగా 11 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇప్పటికీ ఇద్దరికీ కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో మారు మోగుతున్నాయి.
అయితే ఈ వారం మెరినా, శ్రీ సత్య లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్క అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరి తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న రాజ్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే తాజాగా ఇచ్చిన టాస్క్ లో రాజ్ ఇమ్యూనిటీ పవర్ ని పొంది ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయ్యాడు.
ఇక ఓటింగ్ విషయానికి వస్తే చివరి రెండు స్థానాలలో మెరీనా శ్రీ సత్యాలు ఉన్నారు.మరి ఈవారం శ్రీ సత్య మెరీనాలో ఎవరు ఎలిమెంట్ అవుతారు అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే ఓటింగ్ విషయానికి వస్తే.టాప్ పొజిషన్ కోసం రేవంత్, ఇనయాలు గట్టిగా పోటీ పడుతున్నారు.
సూర్య వెళ్ళగానే ఇనాయ గ్రాఫ్ పెరగడం మాత్రమే కాకుండా, ఆమెకి సింపతీ వర్కౌట్ అయ్యి ఓట్లు గుద్దేస్తున్నారు.ఎప్పటిలాగే శ్రీహన్ మూడో స్థానంలో ఉండగా, కీర్తి నాలుగు,ఆది రెడ్డి ఐదు స్థానాలలో కొనసాగుతుండగా.
ఆరో స్థానంలో రోహిత్ ఉన్నాడు.ఇక చివరి రెండు స్థానాలు, డేంజర్ ప్లేస్ లో శ్రీసత్య, మరీనాలు ఉన్నట్లు తెలుస్తోంది.