ఇటీవల హర్యానాలో దొంగలు(Thieves in Haryana) చేసిన పని అందరి చేత నవ్వులు పూయించింది.బ్యాంకును దోచుకుందామని వెళ్లిన దొంగలు చివరకు ఖాళీ చేతులతో వెనుదిరిగారు.
హర్యానా రాష్ట్రం, రేవారి జిల్లాలో శనివారం రాత్రి కోస్లి టౌన్‌లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఈ ఫన్నీ చోరీ జరిగింది.
దొంగలు బ్యాంకులోకి ఎలా ఎంటర్ అయ్యారంటే.
కిటికీ గ్రిల్‌ను కట్‌చేసి లోపలికి దూకేశారు.వాళ్ల మెయిన్ టార్గెట్ క్యాష్, గోల్డ్ (Cash, Gold)లాంటి వాల్యూబుల్ ఐటమ్స్ దొంగిలించడం.
కానీ వాళ్ల ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది.ఎంత ట్రై చేసినా డబ్బులు దాచిన స్ట్రాంగ్ రూమ్‌ను మాత్రం ఓపెన్ చేయలేకపోయారు.
దీంతో ఫ్రస్టేట్ అయిన దొంగలు ఏదో ఒకటి పట్టుకుపోదామని డిసైడ్ అయ్యారు.
CCTV కెమెరాల(CCTV cameras) వైర్లు కట్‌చేసి వాటిని పనికిరాకుండా చేశారు.ఆ తర్వాత మూడు ప్రింటర్లు, నాలుగు బ్యాటరీలు, ఒక DVR కొట్టేశారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ATM అనుకుని పాస్‌బుక్ ప్రింటింగ్ మెషీన్‌ను కూడా ఎత్తుకెళ్లడానికి ట్రై చేశారు.దీన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
మర్నాడు ఉదయం లోకల్ పీపుల్ బ్యాంకు తలుపులు తెరిచి ఉండటం చూసి పోలీసులకు కాల్ చేశారు.పోలీసులు CCTV ఫుటేజీ (CCTV footage)చూసి షాక్ అయ్యారు.
దొంగల కామెడీ పనులు చూసి నవ్వాపుకోలేకపోయారు.దొంగిలించిన వస్తువులు పెద్దగా వాల్యూబుల్ కాకపోయినా, ఈ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ నవ్వించింది.
పోలీసులు కేసు ఫైల్ చేసి, CCTV ఫుటేజీతో దొంగలను వెతికే పనిలో ఉన్నారు.ఈ రాబరీ అటెంప్ట్ ఫెయిల్ అయినా, ఈ ఏరియాలో సెక్యూరిటీ గురించి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి.ఒక్కోసారి క్రిమినల్స్ ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ గెస్ చేయలేరని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది.ఈ స్టోరీ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.ATM అనుకుని పాస్‌బుక్ మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.