తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 11, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Daily Horoscope, Jathakam, April 11 2023, పంచాంగం, రాశి-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00.

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి ఇతరుల నుండి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ శత్రువుల మిత్రులుగా మారే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.

కన్య:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏవైనా కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆదికంగా నష్టాలు ఎదుర్కోక తప్పదు.అనవసరమైన వస్తువులు వీలైనంత వరకు కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు అవి మధ్యలోనే ఆగిపోతాయి.దీనివల్ల నిరుత్సాహ పడ్డారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ప్రశాంతత కోసం కొన్ని ప్రయాణాలు చేయాలి.మీ పాత స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి.

మకరం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

కుంభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube