తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 11, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.
07
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం: మ.
3.00 సా4.
30 వరకు
అమృత ఘడియలు: ఉ.6.
00 ల8.00 సా4.
40 ల6.00.
దుర్ముహూర్తం:ఉ.8.
32 ల9.23 ల11.
15 మ12.00
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి ఇతరుల నుండి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.
ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ శత్రువుల మిత్రులుగా మారే అవకాశం ఉంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు మీరు ఏవైనా కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందర పడకూడదు.
దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.