తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 4, మంగళవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.50

సూర్యాస్తమయం:సాయంత్రం 05.48

రాహుకాలం: మ.

03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పదేపదే ఆలోచిస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు వృత్తిపరమైన జీవితంలో మంచి నిర్ణయం తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే అనుకూలంగా ఉంటుంది.

కోల్పోయిన వస్తువులను తిరిగి సంపాదించుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల ప్రవర్తనకాస్త కొత్తగా అనిపిస్తుంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సమయం అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయములో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.దీనివల్ల లాభాలు ఉంటాయి.వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

తాజా వార్తలు