ఈసారి అక్టోబర్ 28వ తేదీన చివరి చంద్రగ్రహణం( lunar eclipse ) ఏర్పడుతుంది.అయితే భారత కాలమాన ప్రకారం అక్టోబర్ 28 రాత్రి 11:32 3:56 నిమిషాలకు పూర్తవుతుంది.అయితే భారతదేశంతో సహా కొన్ని దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం కనిపించింది.అయితే గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.అలాగే ఈ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి( Scorpio ) ఈ రాశి జాతకులకు చంద్రగ్రహణం అత్యంత లాభాదాయకంగా ఉంటుంది.అలాగే వీరికి ఊహించిన చోట నుండి ధన లాభం ఉంటుంది.ఇక రుణ బాధల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇక పని చేసే ప్రతి చోటా ప్రశంసలు లభిస్తాయి.ఉద్యోగంలో కూడా కోరుకున్న చోటుకి మీ పని తీరుపై అధికారాలు ప్రశంసలు అందుతాయి.
ఇక జీవిత భాగస్వామితో కూడా మీకు అనుబంధం బలోపేతం అవుతుంది.సలహా సూచనతో చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.
ధనస్సు అక్టోబర్ 28వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ధనస్సు రాశి జాతకులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఉద్యోగ వ్యాపార వర్గాలకు ఊహించని లాభాలు ఉన్నాయి.
ఇక తల్లిదండ్రుల నుండి సంపూర్ణంగా మద్దతు కూడా లభిస్తుంది.ఇక జీవిత భాగస్వామికి కూడా అధిక ప్రేమను పంచుతారు.
మిథున రాశి( Gemini ) ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది చాలా బాగుంటుంది.గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా ప్రస్తుత సమయంలో చేతికి వస్తాయి.దీని వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.వృషభ రాశి( Taurus ) జ్యోతిశ్య శాస్త్రం ( Astrology )ప్రకారం వృషభ రాశి జాతకులకు చంద్రగ్రహణం బాగా లాభాలు తెచ్చిపెట్టనుంది.
ఇక ఉద్యోగులకు పదోన్నతి కూడా ఉంటుంది.ఈ జాతకం ప్రకారం వీరికి జీవితంలో గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.అలాగే అనారోగ్య సమస్యలు కూడా దాదాపు తొలగిపోతాయి.
DEVOTIONAL