పితృపక్షంలో ఈ వస్తువులను కొంటున్నారా.. అయితే మహా పాపం..!

పితృపక్షం రోజులలో ప్రజలు తమ కోసం కానీ, తమ కుటుంబ సభ్యుల కోసం కానీ ఈ వస్తువులు కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే ఈ 15 రోజులు మన పూర్వీకులకు( Ancestors ) అంకితం చేయబడ్డాయని చెబుతున్నారు.

 Dont Buy These Things In Pithru Paksham Salt Broom Stick Mustard Oil Details, Do-TeluguStop.com

ఈ కారణంగా కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త దుస్తులు లాంటి వస్తువులను అస్సలు కొనకూడదు.కానీ పితృపక్షం( Pithrupaksham ) విషయంలో పూర్వీకులకు కొత్త బట్టలు కొనవచ్చని శాస్త్రంలో ఉంది.

ఎందుకంటే ఇది పూర్వీకులను సంతృప్తి పరుస్తుంది.ముఖ్యంగా పితృపక్షంలో ఈ వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు.

కొనకూడని ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Ancestors, Broom Stick, Dont Buy, Lakshmi Devi, Mud Oil, Pithru Paksham,

పితృపక్షం లో ఈ వస్తువులను కంటే మాత్రం త్రిదోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆవాల నూనె( Mustard Oil ) శని దేవుని చిహ్నంగా ప్రజలు భావిస్తారు.అందువల్ల పితృపక్ష సమయంలో ఆవనూనె కొనడం నిషేధించబడిందని పండితులు చెబుతున్నారు.

పితృపక్షంలో ఈ నూనెను ఎట్టి పరిస్థితులలోనూ కొనుగోలు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే ఇంటిని శుభ్రపరిచే చీపురులో( Broom Stick ) లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు.

ఎందుకంటే శుభ్రమైన ప్రదేశం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.పితృపక్షంలో చీపురు కొనడం వల్ల ఆర్థిక నష్టం, ధన సమస్యలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Telugu Ancestors, Broom Stick, Dont Buy, Lakshmi Devi, Mud Oil, Pithru Paksham,

పితృపక్షంలో ఉప్పు( Salt ) కోనడం నిషేధించబడింది.కానీ మీ పెద్దల పేరు మీద దానం చేయడానికి వీటిని కొనుగోలు చేయవచ్చు.మీ సొంత ఉపయోగం కోసం అస్సలు కొనుగోలు చేయకూడదు.త్రిదోషం కారణంగా వ్యక్తి అకాల మరణం, అనారోగ్యం పొందుతారు.తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోకుండా మరణించేవారు అకాల మరణం వర్గంలోకి వస్తారు.హత్యకు గురైన వ్యక్తులు, అకాల మరణం కిందకు వస్తారు.

ఏదైనా అనారోగ్యం లేదా వ్యాధుల కారణంగా మరణించిన వ్యక్తి కూడా ఈ వర్గంలోకి వస్తారు.ప్రమాదంలో మరణించిన వారు అమరత్వం యొక్క వర్గానికి చెందినవారు.

మునిగిపోవడం వల్ల మరణం, అగ్ని మరణం ఈ కోవలోకి వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube