టూత్ పేస్ట్ తో ఇలా చేశారంటే మీ మెడ ఎంత నల్లగా ఉన్నా సూపర్ వైట్ గా మార‌డం ఖాయం!

మనలో చాలా మంది డార్క్ నెక్ సమస్యతో( Dark neck problem ) బాధపడేవారు ఉన్నారు.ముఖం ఎంత తెల్లగా అందంగా ఉన్నప్పటికీ మెడ మాత్రం నల్లగా, అసహ్యంగా కనిపిస్తుంటుంది.

 Best Way To Use Toothpaste For Neck Whitening , Dark Neck , Latest News ,-TeluguStop.com

ఈ క్రమంలోనే మెడ నలుపును ఎలా పోగొట్టుకోవాలో తెలియక మేకప్ తో కవర్ చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై మేకప్ అక్కర్లేదు.సహజంగానే మెడ నలుపును వదిలించుకోవచ్చు.

అందుకు టూత్ పేస్ట్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ టు పేస్ట్ ను ఉపయోగించి ఎలా మెడ ని తెల్లగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )ను వేసుకోండి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయండి.అలాగే వన్ టేబుల్ స్పూన్ Eno పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ( Lemon juice )వేసి బాగా మిక్స్ చేయండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పూతల అప్లై చేసి ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత అర నిమ్మ చెక్కతో మెడను బాగా రుద్దాలి.చివరిగా వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని.మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.మీ మెడ‌ ఎంత నల్లగా ఉన్నా కూడా వారం రోజుల్లో తెల్లగా అందంగా మారుతుంది.ఈ రెమెడీతో మీ మెడ నలుపు మొత్తం మాయమవుతుంది.

కాబట్టి డార్క్ నెక్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీ అండర్ ఆర్మ్స్, మోకాళ్లు, మోచేతులు మరియు పాదాల నలుపును మాయం చేయడానికి కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube