టూత్ పేస్ట్ తో ఇలా చేశారంటే మీ మెడ ఎంత నల్లగా ఉన్నా సూపర్ వైట్ గా మారడం ఖాయం!
TeluguStop.com
మనలో చాలా మంది డార్క్ నెక్ సమస్యతో( Dark Neck Problem ) బాధపడేవారు ఉన్నారు.
ముఖం ఎంత తెల్లగా అందంగా ఉన్నప్పటికీ మెడ మాత్రం నల్లగా, అసహ్యంగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే మెడ నలుపును ఎలా పోగొట్టుకోవాలో తెలియక మేకప్ తో కవర్ చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై మేకప్ అక్కర్లేదు.
సహజంగానే మెడ నలుపును వదిలించుకోవచ్చు.అందుకు టూత్ పేస్ట్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ టు పేస్ట్ ను ఉపయోగించి ఎలా మెడ ని తెల్లగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ( White Toothpaste )ను వేసుకోండి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయండి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ Eno పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ( Lemon Juice )వేసి బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పూతల అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత అర నిమ్మ చెక్కతో మెడను బాగా రుద్దాలి.చివరిగా వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని.
మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. """/" /
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.
మీ మెడ ఎంత నల్లగా ఉన్నా కూడా వారం రోజుల్లో తెల్లగా అందంగా మారుతుంది.
ఈ రెమెడీతో మీ మెడ నలుపు మొత్తం మాయమవుతుంది.కాబట్టి డార్క్ నెక్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.
పైగా ఈ రెమెడీ అండర్ ఆర్మ్స్, మోకాళ్లు, మోచేతులు మరియు పాదాల నలుపును మాయం చేయడానికి కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!