బొటనవేలి మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

ప్రతి మనిషి జీవితానికి పెళ్లి అనుకోని మలుపు తిప్పుతుంది.సాఫీగా సాగే జీవితంలో ఎన్నో ఆనందాలు, బాధలు, బాధ్యతలు ఒక్కసారిగా పెళ్లి వలన వచ్చి పడతాయి.

 Do You Know What Happens If You Marry A Girl With A Mole On Her Toe , Wedding ,-TeluguStop.com

అయితే పెళ్లికి ముందు అమ్మాయి అయినా అబ్బాయిలైనా తనకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు.కానీ వాళ్లు అనుకున్నట్లు తమ భాగస్వామి రాకపోవచ్చు.

అయితే పుట్టుమచ్చల( Mole Luck ) ద్వారా కొంతమంది అమ్మాయిలకు ఎంతో అదృష్టం ఉంటుంది.అలాంటి అదృష్టం ఉన్న స్త్రీలు( women ) పట్టుకున్నదంత బంగారం అవుతుంది.

ఇక అలాంటి అదృష్టం ఉన్న స్త్రీలు ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhakti, Devotional, Forehead, Joys, Legs, Mole Luck, Sorrows, Vasthu-Late

అమ్మాయిల పుట్టుమచ్చల ఆధారంగా వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.కాలి( Legs ) మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు చాలా తెలివైన వారు అని అర్థం.ఇక ఆమె జీవితంలోకి వచ్చిందంటే మీకు అదృష్టం వచ్చినట్లే.

దీంతో మీ జీవితం మరింత మెరుగు పడుతుంది.అందుకే కాలు మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది.

అమ్మాయికి బొటనవేలు పై పుట్టుమచ్చ ఉంటే ఆమె జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎందుకంటే బొటనవేలు చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. నుదుటి( Forehead ) మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీ ధనవంతుడిని వివాహం చేసుకుంటుంది.

Telugu Bhakti, Devotional, Forehead, Joys, Legs, Mole Luck, Sorrows, Vasthu-Late

ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బు పరంగా ఆమెకి ఎలాంటి లోటు ఉండదు.ఆమె జీవితం ( Life )చాలా సాఫీగా సాగుతుంది.ఇక చేతి మీద పుట్టుమచ్చ వున్న స్త్రీనీ భర్త ఎంతో బాగా చూసుకుంటారు.ఇక ఆమె వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.కంటి కింద పుట్టుమచ్చ ఉన్న స్త్రీ భార్యగా వస్తే చాలా అదృష్టం.ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు.

నాభి వద్ద పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతుంది.ఇక భర్త అదృష్టవంతుడు అని అంటారు.

పాదాల కింద పుట్టుమచ్చ ఉంటే జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం.పైగా ఆ స్త్రీ జీవితంలో చాలా ఆనందంగా కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube