తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 27, బుధవారం, చైత్రమాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 27 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.30

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి సామాన్యం వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది.అంతేకాకుండా కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మీ వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.సమయం కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భూమికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు అనవసరంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటారు.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

అనవసరమైన విషయాలను బాగా పట్టించుకుంటారు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కుటుంబ సభ్యులతో చిరాకుగా ప్రవర్తిస్తారు.ఇతరులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube