ఈ ప్రపంచంలో ప్రతి మతానికి దాని సొంత మూలం అనేది కచ్చితంగా ఉంటుంది.కానీ హిందూ మతం( Hindu religion ) యొక్క మూలం గురించి ప్రజలలో ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తూ ఉన్నారు.మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు.
అయితే ప్రస్తుతానికి హిందూ మతం యొక్క మూలం ఎలా జరిగిందో మనకు కచ్చితంగా తెలియదు.ఈ నేపథ్యంలో సనాతన హిందూ మతం ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే సిక్కుమాత స్థాపకుడు గురునానక్( Guru Nanak ) 1469 ఏప్రిల్ 15న జన్మించారు.

అలాగే 1539 సెప్టెంబర్ 22 తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి పెట్టారు.భారతదేశ మరియు హిందూమతం గురు సంప్రదాయానికి చెందిన మొత్తం పదిమంది గురువులచే రక్షించబడ్డాయి.గురునానక్ కాలాన్ని తీసుకుంటే దాదాపు 500 క్రితమే హిందూమతం ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.
సింధ్ ప్రావిన్స్( Sindh Province ) లోని హిందువులను రక్షించడానికి వరుండేవ్ జులేలాల్‌గా( Varundev Julelal ) అవతరించాడు.పాకిస్థాన్‌లో జులేలాల్జీని జింద్ పీర్ అని పిలుస్తారు.
ఇతడు క్రీ.శ.1007లో సంవత్సరంలో జన్మించాడు.ఈ కాలాన్ని తీసుకుంటే హిందూ మతానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు.
ఆ సమయంలో పాకిస్తాన్ లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసించేవారు.

ఇంకా చెప్పాలంటే ఆదిశంకరాచార్య హిందూ మతాన్ని పునర్వ్యవస్థీకరించారని పురాణాలు చెబుతున్నాయి.క్రీస్తు.శకం 788 వ సంవత్సరంలో జన్మించిన ఈయన క్రీస్తు.
శకం 820లో 32వ ఏటా ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు.కేరళలో జన్మించిన ఈయననీ కేదార్ నాథ్ ఖననం చేశారు.
ఈయన హిందూ మతానికి చెందిన గొప్ప సాధువు అని పురాణాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పాలంటే చంద్రగుప్త II చక్రవర్తికి విక్రమాదిత్య అనే బిరుదు కూడా ఉంది.
ఆయన పాలన 387 AD నుంచి 412 AD వరకు కొనసాగింది.మహాకవి కాళిదాసు ఈయన ఆస్థాన కవి మరియు సలహాదారు అని పురాణాలు చెబుతున్నాయి.