తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu January 28 Friday 2024-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.09

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.05

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల మనశ్శాంతి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో కొంత సమయాన్ని గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం గడుపుతారు.విశ్రాంతి లేకపోయేసరికి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Hoఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తు గురించి ఆలోచించి చేయాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల చదువు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడుల ఈ విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

ధనుస్సు:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Hoఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీనం:

Telugu Astrology, January Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో నిర్ణయాలు గురించి ఆలోచిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube