ముంబై ఎయిర్పోర్టులోభారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాలలో భాగంగా చీరలో విదేశీ కరెన్సీ పెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన కరెన్సీ విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.