డీఎంకే నేత సాధిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నటీమణులు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రీ.
వీళ్లంతా పెద్ద ఐటమ్స్ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారు.కాగా సాధిక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అదేవిధంగా ఖుష్బూతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలు ఘాటుగా స్పందించారు.ఈ నేపథ్యంలో డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకురాలు కనిమొళి ఖండించారు.
అనంతరం నటీమణులకు ఆమె బహిరంగ క్షమాణలు చెప్పారు.