రేపే 'ప్రాజెక్ట్ కే' బ్లాస్టింగ్ అప్డేట్.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.

 Prabhas Starrer Project K Latest Update Details, Prabhas ,prabhas Birthday, Nag-TeluguStop.com

ఇప్పటి వరకు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మాత్రమే తెరకెక్కుతున్నాయి.అయితే మొదటిసారి ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా మాత్రం పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ పెరుగు తుంది.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ క్యూరియాసిటీ మరింత పెంచడానికి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.

ఈ సినిమా నుండి రేపు అదిరిపోయే అప్డేట్ ఇస్తానని నాగ్ అశ్విన్ తెలిపాడు.రేపు ప్రభాస్ పుట్టిన రోజు.

మరి ఈ సందర్భంగా ఈయన సినిమాల నుండి వచ్చే అప్డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇస్తున్నట్టు చెప్పడంతో ఖుషీగా ఉన్నారు.మరి చిన్న ట్రీట్ వస్తుంది అని చెప్పడంతో ఆ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Amitha Bachhan, Nag Aswin, Prabhas, Project-Movie

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.ఈమెతో పాటు ఈ సినిమాలో మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది.ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.మరి పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube