తోట్లవల్లూరు, గన్నవరం జంట హత్యల కేసులో పామర్రు టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు – జంట హత్య కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు – అసలు సూత్రధారులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు – జంట హత్యల కేసులో వైసీపీ నేతలకు సంబంధం ఉంది – ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కాల్ డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి – అధికార పార్టీ నేతల ఇసుక మాఫియా గొడవల వల్లే హత్యలు జరిగాయి : వర్ల కుమార్ రాజా
తాజా వార్తలు