కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్ర 23వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో పూర్తయిన రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోకి ప్రవేశించనుంది.
కాగా కర్ణాటక రాష్ట్రంలో 21 రోజులు పాటు ఈ యాత్ర కొనసాగనుంది.ఈ నేపథ్యంలో కర్ణాకట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది.