దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ మంకీపాక్స్ కలకలం సృష్టిస్తోంది.తాజాగా నైజీరియాకు చెందిన మరో వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది.
దీంతో ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది.ఇటీవలే ఓ మహిళకు మంకీపాక్స్ సోకడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.