చిన్న చిట్కాతో స్త్రీలు రొమ్ము క్యాన్సర్ మాయం

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.మహిళల్లో చాలా మందికి అవగాహన రాహిత్యం వలన ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.

 Superfoods That Prevent Breast Cancer-TeluguStop.com

ప్రారంభ దశలోనే గుర్తించి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.మీ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయుట వలన ఈ జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు.

దానిమ్మని పెరుగు అన్నంలో కలుపుకుని తినడం వలన శరీరంలో జరిగే చెడు మార్పులని అవి కంట్రోల్ చేస్తాయట.దానిమ్మలోని పోషక విలువలు అరుగుదల తక్కువ ఉన్నవారికి జీర్ణ శక్తికి బాగా పనిచేస్తాయట.

శరీరంలో ఉండే అధిక వేడిని బయటకి పంపి శరీరాన్ని సాదారణ స్థితిలో తెస్తుందట.అలాగే యాంటిఆక్సిడెంట్స్ శరీరానికి బాగా అందేటట్టు గా చేయడం దానిమ్మ ప్రత్యేకత.

ఎప్పుడైతే యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలో సమానంగా ఉన్నాయో, రోగనిరోధక శక్తి పెరిగి శరీరాన్ని వ్యాధుల భారి నుంచి కాపాడుతుంది.దానిమ్మలో ఉండే విత్తనాలు ఇన్ఫమేటరి పోషకాలు కలిగిఉంటాయి కావున గుండె సంభందిత వ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,వ్యాదులు రాకుండా కాపాడుతుంది.

ఆడవారిలో బ్రస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాదుతుందని వైద్యులు పరిశోధనలో కూడా తేలిందట.రక్తపోటును కూడా కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube