ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్లు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిధరూర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

 Nominations For Aicc President Election Will End Today-TeluguStop.com

మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే, రాజస్థాన్ సంక్షోభం అనంతరం సోనియా గాంధీతో భేటీ అయిన ఆయన.అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube