రజినీకాంత్ జైలర్ లో మరో స్టార్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు జైలర్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.రజినీ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుందని అంటున్నారు.

 Kannada Star Shiva Raj Kumar In Rajinikanth Jailer Movie,kannada Star Shiva Raj-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రజినీతో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.

రజినీకాంత్ సినిమాలో శివ రాజ్ కుమార్ నటిస్తున్నాడని తెలియగానే ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.ఇక జైలర్ టైటిల్ పోస్టర్ లో కత్తి చూపించి అంచనాలు పెంచాడు డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

నెల్సన్ దిలీప్ కుమార్ కథకు ఇంప్రెస్ అయిన రజినీ ఈ మూవీతో పక్కా హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.తన మార్క్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతున్న కారణంగా రజినీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

అందుకే నెల్సన్ డైరక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జైలర్ చేస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈ సినిమాకు అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube