బీచ్‎లో ప్లాస్టిక్ భయంతో వణికిపోతున్న టూరీస్ట్‎లు..

ఇప్పుడ పరిప్థితుల్లో ప్రజలు ప్లాస్టిక్ అంటే భయంతో వణికిపోతున్నారు.ఎందుకంటే ప్లాస్టిక్ ద్వారా మనం ఏలాంటి ఇబ్బందులు పడతారో.

 Tourists Trembling With Plastic Fear On The Beach Tourists , Plastic , Vizag Bea-TeluguStop.com

దాన్ని నుంచి వచ్చే కాలుష్యం ద్యారా వచ్చే జబ్బులు ఏ రంకంగా వస్తున్నాయో తెలింయదు .దేశంలోనే ప్లాస్టిక్ ను తొలిగిస్తే బాగుటుంది అని స్థానికులు చెబుతున్నారు.అయితే వైజాగ్ బీచ్ లో వైజాగ్ లోని టూరిజంకి కొన్ని సంవత్సరాల కిందట సముంద్రంలో ఉన్న గవ్వలు, ఆల్చిప్పల లభించేవి.అయితే ఇప్పుడు అక్కడ సముద్రలో వస్తున్న అలలు బీకేర్ ఫుల్ చూస్తే అందులో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, చెత్త కనిపిస్తూ ఉంటాయి.

దేశావ్యాప్తంగా చాలా సముంద్ర తీరాలు అలాగే ఉంటాయి.కానీ కోన్ని చోట్ల ఇలాంటి ప్లాస్టిక్ కవర్ లు ఉంటున్నాయి.ప్రతి రోజకు కొన్ని వేల టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోనే వదిలేస్తున్నారు ప్రజలు.అవి ప్లాస్టిక్ అణువులు మనం సంముద్రంలో అలర్లు చేస్తున్న సమయంలో శరీరాల్లోకి వెళ్లిపోతున్నాయి.

అవి కాలుష్య అయి గాలిలో కలిసి పోతాయి.ఆకాశంలో ఎగిరే పక్షులు మరియు జంతువులు కూడా వాటికి తెలియకుండానే ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా తినేస్తున్నాయి.

మనం తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్ కవర్లు చేరుతున్నాయి.మొత్తాన్నికి మన శరీరంలో ప్లాస్టిక్ అణువులు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ కవర్ అనేది కోన్ని సంవత్సారాల పాటు భూమిలోనే కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది.ఈ 1000 ఏళ్లాలో మనం ఎన్ని రకాల కవర్లను ఉపయోగిస్తామో తెలుసా.

మరి అయి కరిగేది ఏప్పడు.ఎన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది.

ప్రతి ఏటా 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి.అయితే ప్లాస్టిక్ కాలుష్యం లేని ప్రపంచాన్ని త్వరలోనే చూస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Telugu Air, Plastic, Vizag Beach-Latest News - Telugu

కొన్ని రోజుల్లోనే ప్లాస్టిక్ అణువులు విడిపోయే విధానాన్ని తాము కనిపెట్టినట్లు టెక్సాస్ యూనివర్శిటీ పరిశోదకులు అంటున్నారు.ప్లాస్టిక్ అణువుల్ని విడగొట్టేందుకు ప్రత్యేక ప్రోటీన్‌ను ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.ఈనేపథ్యంలో ఒరిజినల్ మానోమెర్ ని తిరిగి సృష్టించేందుకు వీలుగా ఉంటుంది.అయితే ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలను మళ్లీ సరైన రీతిలో మనం పరిశుభ్రం చేసుకుంటే ఇందులో కొన్ని సమస్యలు… కొత్త పద్దతి నుంచి మనం మరిన్ని ఫలితాలు ఇవ్వనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube