యువి క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ హీరోగా షూటింగ్ దశలో బిజీగా ఉన్న సినిమా..

ప్రతిష్టాత్మక యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 Karthikeya Uv Creations Movie Shooting Update Details, Karthikeya, Uv Creations-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు.

తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు.

సత్య జి ఎడిటర్.ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు:

కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ

సాంకేతిక నిపుణులు

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, మాటలు: మధు శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: సత్య జి, సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube