వనమా రాఘవకు ఊరట... షరతులుతో కూడిన బెయిల్ మంజూరు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ లో ఓ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ పై గత కొన్ని నెలల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే.హ సమయంలో ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చకుదారి తీసింది.ఆత్మహత్య కి పాల్పడిన రామ కృష్ణ అనే వ్యక్తి, స్వయానా సెల్ఫీ లో తన చావుకి వనమా రాఘవనే కారణం అని చెప్పి బలవర్మరణం పొందటంతో, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా వనమా రాఘవని అరెస్ట్ చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో, వనమా రాఘవని అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు, హ కేసులో వనమా రాఘవేంద్ర నీ ఎఫ్ఐఆర్లో A2 గా చేర్చి కోర్టు ముందు హాజరపర్చారు.61 రోజుల పాటు జైలులో ఉన్న రాఘవ, గతంలో పలు మార్లు బెయిలు కి ప్రయత్నించినప్పటికి, ఆయన అభ్యర్థనను తిరస్కరించిన హై కోర్టు, ఎట్టకేలకు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 Vanama Raghava Granted Conditional Bail-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube